Shardul Over Siraj Says Sarandeep Singh | Oneindia Telugu

2021-06-12 426

Former selector Sarandeep Singh feels that Indian team management should go with Shardul Thakur if they are planning to field four seamers against New Zealand in the World Test Championship, starting on June 18. Shardul over Siraj because of his batting ability, says Sarandeep Singh
#WTCFinal
#ShardulThakur
#MohammedSiraj
#SarandeepSingh
#INDVSNZ
#INDVSSL
#ShardulOverSiraj
#HardikPandya

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నలుగురు పేసర్లను ఆడించాలనుకుంటే మహ్మద్ సిరాజ్ బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని టీమిండియా మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ సూచించాడు. సౌతాంప్టన్‌ పిచ్ పరిస్థితులకు అతని బౌలింగ్ సూటవుతుందన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సిరాజ్‌ అద్భుతంగా ఆడాడని కానీ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ బలంగా ఉండాలంటే శార్దూల్‌‌ను తీసుకోవాలన్నాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన శరణ్ దీప్ సింగ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పలు సూచనలు చేశాడు